మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Gopala (Krishna) Dwadasa Nama Stotram – శ్రీ గోపాల (కృష్ణ) ద్వాదశనామ స్తోత్రం
శృణుధ్వం మునయః సర్వే గోపాలస్య మహాత్మనః |
అనంతస్యాప్రమేయస్య నామద్వాదశకం స్తవమ్ || 1 ||
అర్జునాయ పురా గీతం గోపాలేన మహాత్మనా |
ద్వారకాయాం ప్రార్థయతే యశోదాయాశ్చ సన్నిధౌ || 2 ||
ధ్యానమ్ –
జానుభ్యామపి ధావంతం బాహుభ్యామతిసుందరమ్ |
సకుండలాలకం బాలం గోపాలం చింతయేదుషః || 3 ||
స్తోత్రమ్ –
ప్రథమం తు హరిం విద్యాద్ద్వితీయం కేశవం తథా |
తృతీయం పద్మనాభం తు చతుర్థం వామనం తథా || 4 ||
పంచమం వేదగర్భం చ షష్ఠం తు మధుసూదనమ్ |
సప్తమం వాసుదేవం చ వరాహం చాఽష్టమం తథా || 5 ||
నవమం పుండరీకాక్షం దశమం తు జనార్దనమ్ |
కృష్ణమేకాదశం ప్రోక్తం ద్వాదశం శ్రీధరం తథా || 6 ||
ఏతద్ద్వాదశనామాని మయా ప్రోక్తాని ఫల్గున |
కాలత్రయే పఠేద్యస్తు తస్య పుణ్యఫలం శృణు || 7 ||
చాంద్రాయణసహస్రస్య కన్యాదానశతస్య చ |
అశ్వమేధసహస్రస్య ఫలమాప్నోతి మానవః || 8 ||
ఇతి శ్రీ గోపాల ద్వాదశనామ స్తోత్రమ్ ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.